కాలరాత్రి రియల్ హార్రర్ స్టోరీ|తెలుగు మిస్టరీస్ స్టోరీస్|
నా పేరు సూర్య ఎంబీఏ పూర్తి చేసి కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాను నాకు జాబ్ రావడం వల్ల విజయనగరం రావలసి వచ్చింది ఇక్కడ అసలే కొత్త ప్రదేశం నా ఆఫీస్ లో కోలిగ్ పరిచయం అవ్వడం వల్ల నేను వాళ్ళ రూం షేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను వాళ్ళ రూం మెయిన్ రోడ్ నుండి లోపలికి ఒక కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ రూం చుటు మొత్తం నిర్భయం గా నిర్మానుష్యంగా ఉంటుంది మేము ఉండేది ఒక పెంట్హౌస్ మా హౌస్ తప్ప చుటు ఏమి ఉండదు మొత్తం చెట్లుతో చీకటి గా ఉంటుంది ఇలానే కొన్ని సంవత్సరంలు గడిచిపోయినీ ఒక రోజు మా ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి తన హెల్త్ బాగోగపోతే నా రూం మేట్ తనని తీసుకుని హాస్పటల్ కి తీసుకుని వెళ్ళాడు ఒకడినే రూం లో ఉన్నా టైం సాయంత్రం 6 గంటలు అవుతుంది ఇక్కడ సాయంత్రం అవితే చాల్లు మొత్తం చీకటిగా అయిపోతుంది చుటు చెట్లు మధ్యలో పిచుకుల గోల తప్ప ఇంకేం వినపడంలేదు ఆరోజు నేను ఒంటరిగా ఉండడం వల్ల ఏంచేయాలో అర్థంకాక నాకు ఇష్టం అవ్విన హార్రర్ మూవీ చూస్తూ కూర్చునా ఇంతలో పెద్ద సౌండ్స్ ఏంటి ఆది అనీ బైటకు వెళ్లి చూస్తే చిమ్మ చికట్టి గా మొత్తం మబ్బు కమ్మేసింది అలానే చూస్తూ మా రూం మేట్ కి కాల్ చేశాను తను ఈ రాత్రి కి హాస్పటల్ లోనే ఉంటాను అనీ చెప్పాడు సరే చేసింది ఎంలేక నా మూవీ నేను చూడం స్టార్ట్ చేసాను ఇంతలో పెద్ద గాల్లి వాన కరెంటు పోయింది ఏంచేయాలో తెలియక ఒక కాండిల్ వెలిగించి ఆలా డోర్ వైపు చూస్తూ ఉన్నాను కొంచంసేపటికి రూం లో ఏదో సౌండ్ అవ్వినటు వినిపించింది ఆ సౌండ్ కి లేచి చుటు చూసాను నా వెనుక ఒక వుడెన్ టేబుల్ క్రింద పడింది భయం గా దన్నిర్ వైపే చూస్తున్నాను ఇంతలో నన్ను ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది అది ఎవరు అని చూడనికి డోర్ దగ్గరకు వెళ్ళాను ఫేస్ సకమే బైటపెట్టి చూస్తునాను కాన్ని ఎవరు లేరు ఎవరూ పిలిచారు అన్నా అయ్యోమయంలో నా జేబులో లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ లోనుండి సిగరెట్ తీసి అంటించి అలానే కలుస్తూ మా డాబా కార్నర్ నుండి దూరంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ను చూస్తూ సిగరెట్ కలుస్తూ ఉన్నాను ఇంతలో ఈ టైంలో ఎవరు అన్ని వెనక్కి తిరిగి చూసాను.
ఒక ముసలావిడ తాను నా దగ్గరకు వచ్చి బాబు టీ తాగుతావా అన్ని అడిగింది ఇంతకు మీరు ఎవరు అన్ని సందేహంగా అడిగాను తను నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను అన్ని చెప్పింది తరవాత చీకటి పడింది గా ఒకడివే ఉన్నవుగా టీ తీసుకురమంటావా అన్ని అడిగింది పరవాలేదు అండి వొద్దు అన్ని అన్నాను అప్పుడు అవ్విడ పర్వాలేదు బాబు నువ్వు మా మనవడిలనే ఉన్నావు పర్వాలేదు తాగ్గు అన్ని తీసుకుని వచ్చింది టీ తాగి ఆవిడకు థాంక్స్ చెప్పి గ్లాస్ ఇచ్చేశాను తన్ను వెళ్ళిపోయింది కొంచంసేపటికి కాండీల్ కూడా ఆరిపోయింది అది లాక్ డౌన్ టైమ్ కావడం వల్ల బైట ఏ షాప్స్ లేవు కొంచం ముందుకు వెళ్ళితే బర్ వస్తుంది కావచ్చు అని ఆలా బైట నుంచుని మా రూం మేట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంతలో మళ్లీ నా రూం లో ఏదో సౌండ్ భయంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను వాటర్ టాప్ ఆన్ చేసి ఉంది ఆదీ ఆఫ్ చేసి బైటకు వొద్దమనుకునా ఇంతలో మళ్లీ అడుగుల శబ్దాలు ఈసారి మా రూం మేట్ అనుకునీ బైటకు వెళ్ళాను ఇంతలో మళ్లీ ఆ ముసలావిడ బాబు ఏమన తింటావా తీసుకురానా అన్ని అడిగింది వొద్దు ఆంటీ మా ఫ్రెండ్ తీసుకుని వస్తున్నాడు అన్ని అబద్ధం చెప్పాను తను నన్ను అలానే చూస్తూ సరే బాబు అన్ని వెళ్ళిపోయింది ఇంకా నాకు వెన్నులో వణుకు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్ కి కాల్ చేస్తే తను నేను రేపు వస్తా జాగర్తగా తిన్ని పడుకో అన్నాడు ఇంకా నా భయానికి అంతు లేదు చుటు చీకటి లైట్ గా వర్షం మొదలయింది ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది ఇంకా లాభంలేదు అన్ని లైట్ ఆఫ్ చేసి నా ప్లేలిస్ట్ లో సాంగ్స్ పెట్టుకునీ పడుకున్నాను అంతలోనే నిద్రపట్టేసింది సడెన్ గా నా ఫోన్ రింగ్ అవ్వింది ఉలికిపడి లేచాను చూస్తే మా ఫ్రెండ్ తిన్నావా అనీ అడగడానికి కాల్ చేసాడు అలా కొంచంసేపు ఫోన్ మాట్లాడి డోర్ వైపు చూడగా ఆ ముసలావిడ డోర్ దగ్గర కూర్చొని ననే చూస్తుంది పిలిచిన పలకడం లేదు ఇంకా భయంతో నా బెడ్ షీట్ కప్పుకుని పడుకున్నాను సడన్ గా ఇంతలో ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు ఉలుకిపడి లేచి చూస్తే నా ఫ్రెండ్ తెల్లారు అవ్వింది తను వచ్చేశాడు తనకి రాత్రి జరిగింది అంతా చెప్పాను తను షాక్ అవ్వి అసలు మనం కింద ఫ్లోర్ లో ముసలావిడనె లేదు ఆవిడ లాస్ట్ యియర్ నే చనిపోయారు అని చెప్పగానే వెన్నులో వణుకు పుట్టింది ఇంక్క రెండు రోజుల్లో రూం కాలిచేసి వేరే రూం కి షిఫ్ట్ అయ్యం ఇంకా అప్పుడు అప్పుడు ఆ ముసలావిడ నా రూం డోర్ దగ్గర నుంచుని నవ్వుతున్నాటు అనిపిస్తుంది.