1912 లో ఏం జరిగింది?పరిష్కరించని హారర్ స్టోరీస్||





జులై రెండు 1912 విల్లిస్కా సిటీ ఒక బ్రిడ్జి మీద జాన్ అలాగే వికీ  కూర్చుని వాళ్ళు నెక్స్ట్ చేయబోయే  దొంగతనం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ఈసారి మనం దొంగతనం ఎలా ఉండాలంటే మన ఇద్దరి లైఫ్ సెటిల్ అయిపోవాలి అంటాడు జాన్ అవును జాన్ ఎన్ని రోజులు అన్ని చిల్లర దొంగతనాలు చేస్తాం నువ్వు చెప్పినట్లు ఈసారి కచ్చితంగా పెద్ద దొంగతనం చేసి తీరాలి అని వికీ కూడా అంటాడు. దాంతో ఇద్దరూ దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తారు.సిటీ కి దూరంగా ఉండే తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి ఆ ఇంట్లో ఉన్న డబ్బుని అలాగే విలువైన వస్తువులు కొట్టేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ ప్లాన్ వల్ల వాళ్ళ ప్రాణాలు తియబోతుంది అన్ని. అయితే వికీ జాన్ అనుకున్నట్లే సిటీకి దూరంగా ఉండే తాళం వేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు తరువాత రోజు రాత్రి దొంగతనం చేయడానికి ఉపయోగపడే వస్తువులూ పట్టుకుని వెళ్లి అర్థరాత్రి టార్గెట్ చేసిన ఇంటి తలుపులు తాళాలు పగల కొట్టగానే అక్కడ ఉన్నటువంటి గాలి విస్తుంది ఆకాశంలో ఉరుములు రావటం మొదలయ్యాయి. దానితో వికీ ఇదేంటి ఉన్నంటు ఉండి ఆకాశములో మెరుపులు మనం త్వరగా పని ముగించాలి వర్షం పడేలా ఉంది పదా జాన్ లోపలికి అంటాడు.ఇద్దరు అర్ధరాత్రి చీకట్లో చిన్న టర్చ్ లైట్ వేసుకుని అడుగు పెడతారు వాళ్లని అలా అడుగు పెట్టగానే  డోర్ దానంతట క్లోజ్ అయిపోతుంది.ఏంటి డోర్ దాని అంతటా అది క్లోజ్ అయిపోయింది అని భయంగా చూస్తూ ఉంటాడు జాన్.

 బయట గాలి వల్ల క్లోజ్ అవ్వి ఉంటాది నువ్వ అలా నుంచుని చూసే బదులు వచ్చి పని చూడరా అంటాడు వికీ. ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో జానీ ఎదురుగా ఒక వింత ఆకారం ప్రత్యక్షమవుతుంది అ ఆకరాని చూసి జాన్ గట్టిగా ఎందుకు అలా అరుస్తునవు నోరు మూయి అంటూ నోరును గట్టిగా నోకుతాడు వికీ. ఇంట్లో ఎవరో ఉన్నారు అని భయంతో చెబుతూ ఉంటాడు జాన్  మనం తప్ప ఇంట్లో ఎవరూ లేరు ముందు బెడ్ రూమ్ ఎక్కడ ఉందో చూడు కావలసిన డబ్బు లు వస్తువులు ఉంటాయి అని ఇద్దరు బెడ్రూం ను వేతుకుంటు ఉంటారు. ఇంతలో వాళ్ల కి బెడ్రూం దొరుకుతుంది  అందులో కి భయం భయంగా డోర్ ఓపెన్ చేసి వెళ్తారు అప్పుడు కూడా డోర్ సడెన్ గా క్లోజ్ అవుతుంది దానితో జాన్  డోర్ తీయడానికి ట్రై చేశాడు కానీ డోర్ లాక్ అవుతుంది డోర్ దాన్ని అంతటా అదే లాక్ అవింది ఎంటి ఇప్పుడు ఏం చేయాలి మనం డోర్ సంగతి తర్వాత చూద్దాం ముందు అ బీరువా ఓపెన్ చేద్దాం రా అంటాడు.బీరువా తాలం ఓపెన్ చేస్తూ ఉండగా వాళ్ళ కి ఒక చిన్న పిల్ల ఏడుపు శబ్ధం వినిపిస్తుంది. చెప్పనా ఇంట్లో ఎవరో ఉన్నారు అన్నీ చెప్పనా అంటాడు భయంతో జాన్ ఉండు బయటికి వెళ్ళి చూస్తాను విక్కీ కానీ వెళ్ళి డోర్ టచ్ చేయగానే ఎవరో డోర్ ని దబ దబ బాదుతూ నా పిల్లలని ఏమి చేయకండి కావాలంటే మీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తాను అని ఏడుస్తూ ఒక మహిళ ఏడుస్తూ డోర్ కొడుతూ ఉంటుంది. దానితో  ఇంట్లో ఎవరో నిజంగా ఉన్నారు కానీ ఎవరు ఉంటారు అని భయంతో ఆలోచిస్తూ  ఉంటాడు వికీ.ఒకవేళ ఈ ఇంట్లో దేయలు ఏమన ఉన్నత అనుకుంటూ ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు వికీ. దానితో ఆ శబ్దాలు ఆరుపులు ఆగిపోతాయి  తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. వికీ అ రూం నుండి బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో చీకట్లో నలుగురు పిల్లలు కనిపిస్తూ కోపంగా వారిపై చూస్తూ ఉంటారు మళ్ళీ అంతలోనే మాయమై పోతారు.వికీ ఎవరు అక్కడ  అని వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఒకతను గొడ్డలి పట్టుకుని వికీ నరకడని కి వస్తు ఉంటాడు అది చూసిన వెంటనే విక్కీ అలాగే జాన్ పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉండగా చంపేయండి చంపేయండి వాళ్ళ ని డాడీ అంటూ అరుపులు వస్తూంటాయి. ఇంతలో జాన్ మరియు వికీ బయటకు పరిగెడతారు ఇంతలో గొడల్లి  పట్టుకున్న మనిషిని చూస్తూ విక్కీ మెట్లు జారీ కిందపడిపోతడు జాన్ ఎంతలెప్పిన విక్కీ లేవడు దానితో జాన్ భయంతో ఇంటి బయిటకు పారిపోతాడు బయిట ఏమో ఉరుములు మెరుపులు చుట్టూ చూస్తాడు ఎవ్వరు ఉండరు భయంతో రోడ్డు వైపు పరిగెత్తాడు ఒక కార్ వస్తుంది లిఫ్టు అడిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులు జరిగిందంతా చెప్పాడు.నా ఫ్రెండ్ వికీ నేను దొంగతనం కోసం ఒక ఇంట్లో కి వెళ్ళాం వాళ్ళు గొడల్లి తో వీక్లీ నరికి చంపారు నేను వారి నుంచి తప్పించుకునను అని చెప్తాడు దాంతో వెంటనే పోలీసులు ఇంటికి వెళ్తారు అయితే వికీ ని గొడ్డలి తో నరకలేదు అనీ మేటేలమేద జారీ పడంవల్ల తల కి బలమైన గాయం అవ్వడం వల్ల  చనిపోయాడు.

 అలాగే విక్కీ జాన్ వెళ్లిన ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు కన్ఫామ్ చేశారు ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు 20 రోజుల క్రితంమే చనిపోయారు కాబట్టి కాన్ని జాన్ పోలీసులు మాటలు నమ్మలేదు నిజంగా ఇంట్లో మనుషులు ఉన్నారు అంటాడు కానీ జాన్ మాటలు  పోలీసులు  ఎవరు పట్టించుకోరు అయితే పోలీసులు నమ్మే రోజు కొన్ని రోజుల తరవాత వచ్చింది. ఆ ఇంట్లో రాత్రిపూట చిన్నపిల్లలు ఏడుపులు అలాగే మాకు సాయం చేయండి మమ్మలను అన్నీ అరుపులు అటూ ga వెళ్ళే చాలామంది  పోలీసులులకి కంపిలంట్ చేశారు.దాంతో ఆ ఇంటి మీద పెరనార్మల్ ఇన్వెస్టిగేషన్ర్స్ ఒక రీసెర్చ్ చేశారు.ఆ రీసెర్చ్ లో తేలిందేమిటంటే ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా సరే ఏడుపులు అరుపులూ వినిపిస్తున్నాయి అన్ని కన్ఫర్మ్ చేస్తారు. దానితో ఆ ఇంటి ని హంటెడ్ హౌస్ గా కన్ఫర్మ్ చేశారు. అంటే ఆ ఇల్లు దేయాల ఇల్లు అవితే ఈ ఇల్లు హంటెడ్ హౌస్ గా ఎందుకు మారిందో ఇపుడు తెలుసుకుందాం.

అమెరికా దేశంలో విల్లిస్కా సిటీలో 1912 జూన్ 9న ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే సుమారు ఉదయం మూడు గంటల సమయంలో ఇంట్లో ఎనిమిది మందిని అతి దారుణంగా గొడ్డలితో  నరికి చంపారు. అతనిభార్య వారి నలుగురు పిల్లలు అలాగే ఆ రోజు రాత్రి వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు అది కూడా మూడు గంటల సమయంలో అతి కిరాతకంగా చంప బడ్డారు అయితే మూర్ తమ్ముడు మార్నింగ్ ఇంటి తలుపులు తెరవగానే మా ఇంట్లో ఉన్న ఎనిమిది మంది రక్తపుమడుగులో పడివున్న దాంతో  పోలీసులు కి ఫోన్ చేసి చెపుతాడు పోలీసులు వచ్చి ఇంటిని ఇన్వెస్టిగేషన్ చేయటం స్టార్ట్ చేశారు అలాగే బాడీస్ ని పోస్టుమార్టం కి పంపారు. ఆ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది ఏమిటి అంటే ఎవరో గొడ్డలి తో దారుణం గా నరికి చంపారు అన్ని వచ్చింది.దానితో పోలీసులు మూరే తమ్ముడు నీ ఇంటరాగేషన్ చేస్తారు. పోలీసులకు ఎటువంటి జరిగిన హత్య గురించి కూడా దొరకదు దీంతో చాలామంది నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ఎలాంటి ఫలితం ఉండదు.జరిగిన హత్యా గురించి చిన్న  క్లు  కూడా దొరకదు దీనితో మీడియాలో విల్లిక్స్ యాక్స్ గర్ల్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అయితే పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో చిన్న  క్లు  దొరికింది ఆది ఏంటంటే విల్లిస్కా సిటీలో  హెండ్రీ అనే అతను 8 హత్యలు జరిగిన చాలా రోజుల తర్వాత అతని తల్లి ని మరియు అమ్మమను హెండ్రీ వాళ్ళని గొడ్డలితో నరికి చంపాడు.అయితే వాళ్ళ అమ్మను అమ్మమ్మను చంపినటే మూర్ ఫ్యామిలీని కూడా గొడ్డలితో నరికి చంపి ఉంటాడని చాల మంది అనుకున్నారు కానీ అతను ఈ ఎనిమిది హత్యలు చేసినట్టు ఏవిడన్స్  లేకపోవడంతో ప్రోవ్ చేయలేకపోయారు. అందుకే నేటికీ విల్లిస్కా సిటీలో ఇంట్లో జరిగిన హత్యలు నేటికీ ఒక పరిష్కరించబడాని స్టోరీ లనే ఉండిపోయింది. ఎవరు చంపారు ఎందుకు చంపారు పాపం వాళ్ళు చనిపోయిన సమయంలో ఎంత నరకం అనుభవించరు నిజం ఈ గట్టన చరిత్రలో ఒక సంచలనం అయితే ఎలా ఇది పక్కన పెడితే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఆత్మలు గా అక్కడే తిరుగుతున్నారు అన్ని ఫస్ట్ లో మనం చేపుకునటు జాన్ చేపడం వల్ల బయిటకు తెలిసింది.అలాగే చాలామంది అటూ గా వెళ్ళినవారు కూడా నేటికీ చెపుతూ ఉంటారు. అంతే కాదు ఈ ఇంట్లో మీరు కూడా ఒక రాత్రి గడపడలి అనుకుంటే 400డాలార్స్ ఇచ్చి గడపచు అయితే ఆ ఇంట్లో ఒక రాత్రి ఉన్న వాళ్ళు చేపింది ఏమిటి అంటే ఆ ఇంట్లో చిన్నపిల్లల ఏడుపు అలాగే వింత అవిన అరుపులూ వినిపిస్తున్నాయి అనీ అమెరికా లో ఈ ఇల్లు హంటెడ్ హౌస్ గానే ఉంది ఈ ఇంటి మీద ది విల్లిస్కా ఏస్ సినిమా కూడా వచ్చింది.ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి..