కర్ణాటకలో జరిగిన రియల్ హార్రర్ స్టోరీ||
కర్నాటక లో నిజంగా జరిగిన కథ ఊరు పేరు మార్చి చెప్పడం జరిగింది వరంగల్ జిల్లలోని ఒక ఊరిలో వంశీ అనే అతను ఉండే వాడు
అతడు చేపలు పట్టేవాడు. తన చిన్న సంసారం పేదవాడు ఆవిన సరే శ్రీమంతుడు ల బ్రతికే వాడు ఆ ఊరిలో ఉండే ప్రతి ఒకరికి అతను సుపరిచితుడు కూడా ఆ ఊరి వాళ్ళు టౌన్ కి వెళ్ళాలి అన్నా లేక టౌన్ నుండి ఊరికి రావాలి అన్న ఓ నదిని దటలిసివచేది అలాగే ఆ నది పై ఎలాంటి వంతెన ఉండేది కాదు
అందుకే వడున ఉండే పడవతో నదిని దట్టే వారు పడవని నడిపే వారు కూడా లేకపోవడంతో వల్లే నడుపుకునే వాళ్ళు అలాగే నదిని దాటిన తరవాత కూడా ఆఊరు చాలా అంటే చాలా దూరంలో ఉండేది అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళలిసి వచ్చేది ఆ మధ్యలోనే ఒక దటమైన కరాడివి ఉండేది అలాగే రాత్రి అవితే చాల్లు 7గంటల తరవాత బయిట ఎవరు తిరిగే వారు కాదు ఊరిలో వాళ్ళ కి ఎంత ముఖ్యమైన పని ఉన్న 7గంటల లోపు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎందుకంటే అది దేయలు తిరిగే అడవి ఆ ఊరలో చాలామంది కనపడకుండా పోయారు..
అలాగే శివాలయ దుర్గ కూడా ఇది ఇలా ఉండగా సాయంత్రం వంశీ తమ్ముడు చందు టౌన్ నుండి ఎవరికి చెప్పకుండా ఊరు కి వెళ్ళాలి అనుకున్నాడు ఇంట్లో వాళ్ళ కి సడెన్ సప్రిజ్ ఇవ్వాలి అనుకున్నాడు నది వడిన పడవ సాయంతో ఊరి వడుకి చేరుతాడు రాత్రి కావడంతో చందు కి చిమ్మ చీకటి తప్ప ఇంక ఏం కనపడట్లేదు అలానే నడుచుకుంటూ వెళ్తుంటే దారి తప్పి వేరే దారిలోకి వెళ్తాడు దరి తప్పను అని తెలుసుకొని ఈరత్రి ఇక్కడే పడుకొని రేపు పొద్దున్న వెల్దాం అనుకుంటాడు ఇలా పడుకోవడినికి జగా వెతుకుతూ ఉంటాడు ఇలా వెతుకుతూ ఉండగా దూరంగా దీపం వెళ్ళతురు కనపడుతూ ఉంటది ఏదో ఇళ్లు అవ్వి ఉండచ్చు అన్ని పడుకుని రేపు రేపు బైలుడెరితెయ్ సరిపోదని అనుకుని ఆ ఇంటు వైపూ నడుచుకుంటూ వెళ్తాడు
అది ఒక గుడిసె ఇల్లు ఇంత పెద్ద కడరివి లో ఎవరు అబ్బా ఇక్కడ ఇల్లు కట్టింది అన్ని అనుకొని బయిటనుంచుని ఎవరు అన్ని పిల్లుస్తాడు.అప్పుడే ఒక అమ్మాయి వచ్చి బయిట నిలబడుతుంది నేను ఇదే ఊరు వాడిని దారి తప్పిపోయిను రాత్రి ఇక్కడే పడుకుని రేపు పొద్దునే వెళ్ళతా అన్ని అంటాడు దానికి ఒపుకున అమ్మాయి సరే అన్ని చెప్పి చెప్ప దండు తెచ్చి ఇక్కడే పడుకోమని చెపుతుంది 25సవంత్రలు ఉన్న అమ్మాయి కి ముతుడు అయిపోతాడు ఆలా చూస్తూ ఎమ్ మాట్లాడకుండా పడుకుంటాడు పొద్దున లేవగానే అతని కి ఒక అచర్యంకర్మేన దృశ్యం కనిపిస్తుంది అది ఏమిటి అంటే ఆ అమ్మాయి రెండు కళ్లు పోయిలో పెట్టి వంట చేస్తూ ఉంటుంది ఆమె రెండు కాళ్ళు మంటలో ధగధగ మండుతూ ఉంటాయ్ అది చూసిన అతను భయపడి అక్కడ నుండి పారిపోతాడు ఇక తరవాత ఇంటి కి వెళ్లి జరిగింది అంతా చెపుతాడు ఈ కథ 25సవంత్రలు జరిగిన యదార్ధ సంఘటన అంటారు అయితే ఇది నిజమో అబదధమో ఎవరికి తెలియదు.