రవీంద్ర నగర్ కాలనీ రియాల్ హారర్ స్టోరీ||తెలుగు మిస్టరీస్ స్టోరీస్||

ఆది 2002 రవీంద్ర నగర్ కాలనీ నిట్టా మధ్యాహ్నం 12 గంటలు రోడ్ కి అడ్డంగా ఉంది అన్ని కాలనీ దేవాలయాని పడగొడుతునారు ప్రభుత్వం అధికారులు వాళ్ళ పై అరుస్తూ ఆ అపచరని ఆపాలి అంటూ అడుపడుతునారు కాలనీ వాసులు వాళ్ళ ప్రయత్నం విఫలమైంది చివరికి దేవాలయం ధ్వంసం అవింది ఆది తట్టుకోలేక కాలనీ వాసులు ఆడవాళ్ళు అంతా అధికారులు పై మట్టి జల్లి శాపనార్థాలు పెడుతున్నారు.ఇంకా చివరికి చేసేది ఏంలేక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు నిజంగా అధికారులు ధ్వంసం చేసింది దేవాలయం నీ కాదు వాళ్ళ దైర్యని రాత్రి 11 దాటింది కాలనీ అంతా దాదాపు నిద్ర యవస్థలోకి జారుకుంది కానీ ఒకరి ఇంట్లో మాత్రం విపరీతంగా గొడవ జరుగుతుంది ఆ ఇంట్లో ఉండే 25 ఏళ్ల అబ్బాయి కోపంగా బయిటకువాస్తు పో అమ్మ నేను ఇంట్లో ఉండను నేను పోయి పటాల మీద పడుకుంటా బైక్ కొన్ని ఇవ్వి అంటే కోని ఇవ్వరుగా రేపు పొద్దున్న నా శవని చూస్తారు చుడు అంటూ బెదిరించి ఇంట్లో నుండి బైటకు వచ్చాడు ఇంట్లో వాళ్ళు కంగారు పడకుండా రోజు ఉండేదే గా కడుపు మాడితే వాడే ఇంటి కి తిరిగి వస్తాడులే అనీ తలుపు వేసుకుని కునుకు తీయడం మొదలుపెట్టారు ఆ అబ్బాయి కోపంతో రోడ్ మీద నడుస్తూ జేబులో ఉన్న సిగరెట్ తీసి అగ్గి పుల్లతో అంటించి తాగుతూ వెళ్తున్నాడు కాలనీ అంత నిర్మానుష్యంగా వుంది కుక్కలు అరవకుండా హాయిగా నిద్రపోతు ఉన్నాయి ఉనటు ఉండి గాల్లి వేగం అమాంతంగా పెరిగింది అప్పుడే తన్న అడుగుల శబ్దం తో పట్టూ వేరే వాళ్ళ అడుగులు శబ్ధం కూడా వినిపిస్తోంది.తన ఇంట్లో వాళ్ళు ఎవరో తన్ని ఫాలో అవుతున్నారు ఏమో అని అనుకున్నాడు మెల్లగా ఎరుపు అక్కిన కల్లాతో వెనకి తిరిగి చూశాడు కాని ఎవరూ కనిపించలేదు మనసులో మధనపడుతూ దీనంగా కళ్లు కిందకు దించగానే వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి భయంతో దించిన తల ఎత్తకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు రోడ్ పై తన నీడ వెనకాలే మరో నిడ నిలబడివుంది నిడ అవితే ఉంది గానీ మనిషి జాడే లేదు వెంటనే భయంతో నోట్లో ఉన్న సిగరెట్ ఉసేసి అతను అక్కడ నుండి పరుగు తీశాడు అతని వెంటే ఆ నిడ వెళ్తూ ఉంది అలా కొది దూరం పరిగెత్తి కాలనీ దగరకు రాగానే అలిసిపోయి ఆ నిడ వెంబడిస్తుందో లేదోని అగి చూసాడు తన మోహంలో చిన్నగా చిరునవ్వు ఎందుకంటే ఆ నిడ కనిపించలేదు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని ముందుకు కదిలాడు తను అవితే కదిలాడు గానీ నిడ మాత్రం కదలకుండా అక్కడే ఉంది దాని చూస్తూ ఓకో అడుగు ముందుకు వెస్తున ఆ నిడ కదలకుండా అక్కడే నిలబడి ఉంది అసలు ఏం జరుగుతుందో తనకి అర్థంకావడం లేదు చెప్పుకోవడనికి చుటు పక్కలా ఎవరు లేరు

ఇంకా ప్రాణాలు గుపెట్లో పెట్టుకుని పరిగెడుతూ ఇంటి ముందుకు రాగానే హఠాత్తుగా తన చెమటలు పట్టిన మోకానీ తుడుచుకుంటూ ఆ నిడనే చూస్తున్నాడు ఉన్నటు ఉండి ఆ స్ట్రీట్ లైట్ ఆఫ్ అయిపోయింది తిరిగి స్ట్రీట్ లైట్ ఆన్ అవగానే ఆ నిడ మాయమైపోతుంది. ఉదయం అవ్వింది వాళ్ళ అమ్మ ఇంటి ముందు ముగ్గు వేయడానికి ఒక చేతితో ముగ్గు డబ్బా మరో చేతితో బకెట్ నీళ్ళ తో బైటకు వచ్చి ఇంటి ముందు ఉన్న దృశ్యం చూడగానే తట్టుకోలేక ఏడవడం స్టార్ట్ చేసింది ఆ ఏడుపుకి ఏమవిందో అనీ ఇంట్లో వాళ్ళతో సహా కాలనీ వాళ్ళు అంతా ఇంటి ముందుకు వచ్చి గుముకుడారు.ఆ ఇంటి ఎదురుగా రాత్రి పట్టాల పై పడుకుంటా అనీ చెప్పి వెళ్లిన అబ్బాయి శరీరం అంతా కాలిపోయి ఆ ఇంటి ముందు సచిపోయి పడివున్నాడు. అనట్లుగానే హత్మఅత్యా చేసుకుని ఉంటాడు అనీ అందరూ అనుకునారు మరుసటి రోజు ఉదయం రవీంద్ర నగర్ మళ్ళీ మృత్య శోకసంద్రం అవ్వింది ముందు రోజు లాగే ఈరోజు కూడా అదే విధంగా మరో యువకుడు శ్యవమే కనిపించడు దానితో కాలనీ వాసుల గుండెల్లో గుబులు మొదలయింది అలా మూడో రోజు నాలుగో రోజు ఐదవ రోజు ఇలా రోజు ఏదోఒక ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతునే ఉన్నారు అలా ఒకొకరికి గా రోజు ఎందుకు చనిపోతున్నారో ఎవరికి అర్థంకావడం లేదు వాళ్ళ చావులకు వాళ్ళే బాద్యుల లేక యెవరూ అనా చేతబడి చేసి చంపేస్తున్నారా అవీ రెండూ కాక మరీ ఏదన దెయ్యం చంపేస్తుతుందా అనే భయంకరమైన భావన కాలనీ వాసులలో మొదలైంది అది అంతకదు పోలేరమ్మ గుడి నీ కూల్చడం వల్లే ఇలా చనిపోతున్నారు అనేది మరో వాదన ఇక ఆ దృష్ట్యాశక్తి నుండి బయట పడాలి అంటే సాయంత్రం 6 తరవాత గడప నుండి ఎవరు కాళ్ళు పెట్టకూడదు అనీ నియమని యార్పడుచుకునారు దానితో పాటు ఇంటి గోడలపై జై శ్రీ రామ్ అంటూ అక్షరాలను రాసి తమ్మకి రక్షణగా ఉండాలి అంటూ ఆ హనుమంతుడు నీ తలుచుకునారు మరి కొందరు ఏమో కాలనీ నీ కలిచేసి వెళిపోయారు ఇంకొందరు రాత్రి వేళ పక్క గుడిలో పడుకున్నారు.ఇలా సాగుతూ ఉండగా అదే కాలనీ లో ఉండే రవి వాళ్ళ అమ్మ నాన్న ఊరు లో ఎవరో చనిపోవడంతో రవి ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి రేయ్ రవి రాత్రి ఒకడివే బయటకు వెళ్ళకు ఎవరు వచ్చి తలుపు కొట్టిన తియకు సరేనా జాగర్తలు చెప్పి వెళ్లిపోయారు.రవి కి ఒక వైపు ఇంట్లో ఎవరూ లేరు అని ఆనందం మరో వైపు ఆ ఆత్మ ఉంది అనీ భయం కూడా ఉంది రాత్రి 12 అవుతుంది ఇంటికి గొల్లం వేసి గడప ముందు చీపురు కట్ట పడేసి మంచం పై పడుకుని పకనే హనుమంతుడు ఫోటో పెట్టుకుని తేజ టీవీ లో దేయలకొంప అనే సినిమా చూస్తున్నాడు తన మంచం కిటికీ దగరే ఉంటుంది

ఆ కిటికీ కనపడేలా ఎదురుగా టీవీ పక్కన ఒక అద్దం ఉంటుంది.

ఆ అద్దంలో కిటికీ క్లియర్ గా కనిపిస్తుంది రిమోట్ నీ కొరుకుతూ బయం బయం గా టీవీ చూస్తున రవి కన్ను ఎందుకో ఆ అద్దం మీద పడింది అలా ఆ అద్దని చూస్తూ ఉండగా ఓ నల్లని నిడ కిటీకీ బైయట నిలబడి ఉంది అద్దంలో ఆ నీడను చూడగానే రవి షాక్ కొట్టిన వాడిలా బిగుసుకుపోయడు.టీవీ లో కనిపిస్తున్న దెయ్యనికి అద్దంలో కనిపిస్తూన నీడ కి వెనులో వణుకు స్టార్ట్ అయింది టక్కున టీవీ ఆఫ్ చేసి మెల్లగా తలను కిటికీ కి వైపుకి తిప్పాడు ఆ నీడ అలానే నిలబడి ఉంది వణుకుతున్న చేతులని నమ్మేదిగా కిటికీ తలుపులని ఓపెన్ చేయడానికి తీసుకువెళ్ళాడు కిటికీ పై చెయ్య వేసి ఓపెన్ చేయగానే కరెంట్ పోయింది జేబులో ఉన్న అగ్గిపెట్టని తీసి వెలిగించాడు చిమ్మ చీకటిలో మసులుతున ఆ గది చిరు అగ్గితో వెలిగిపోయింది కిటికీ వైపు చూసాడు అక్కడ ఎవరు కనిపించలేదుఎవరు అవ్వీ ఉన్నటారు అబ్బా అనుకుంటూ అగ్గి అరిపోయెలోపు కిటికీని మూసేసాడు అప్పుడే అగ్గి పుల్ల ఆరిపోయింది మళ్ళీ వెలిగించాగానే రవి బుర్ర లో ఒక అనుమానం వెలిగింది తను ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో మరి కిటికీ దగ్గర ఎలా నిలబడగలరు

రవి గుండెల్లో భయం మొదలైంది మెల్లిగా మంచంపై కూర్చుని హనుమంతుడు ఫోటో తాకుతూ శ్రీ ఆంజనేయం ప్రసనజనేయం అనీ మంత్రం చదువుతూ భయపడకూడదు అనీ దైర్యం తెచ్చుకుని కిచ్యన్ లో ఉన్న కాండల్ కోసం వెళ్లకుండా అక్కడే కూర్చుని అగ్గి పుల్లను అంటిస్తు గొడ్డ మీద తన చేతితో బొమ్మలు గిస్తు భయనీ మరిచిపోవడానికి ట్రై చేస్తూనడు ఆలా నీడ తో ఆడుకుంటూ ఉండగా తన చెయ్యి నిడ తో పట్టు మరో చెయ్యి నిడ తన చేతి దగరకు రావడం గమనించాడు దగరకు రాగానే అంతా చీకటి మ్మయం అగ్గిపుల్ల ఆరిపోతు వేళ్ళు కల్లింది మళ్ళీ పుల్ల వెలిగించి భయం భయంగా గది అంతా గాలించాడు ఎవరూ కనిపించలేదు కానీ తనతో పట్టే ఇంకా ఎవరో ఉన్నారు అన్ని అనుమానం మాత్రం మొదలైంది అప్పుడే బైయట నుండి రవి వాళ్ళ నాన్న అరుస్తూ తలుపు కొడుతున్నడు రేయ్ రవి వచ్చి తలుపు తియ్యి రా రా రా తలుపు తీయరా నాన వచ్చాడు అన్న దైర్యంతో కిచెన్ లోకి వెళ్లి కాండీల్ వెలిగించి తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు ఓపెన్ చేద్దాం అనుకునే లోపు ఆగిపోయాడు అప్పుడే వాళ్ళ నాన వెళ్ళే ముందు చెప్పిన ఓ మాట గుర్తుకువచ్చింది రేయ్ రవి రేపు మధ్యాహ్నం లోపు వచ్చేస్తం రాత్రి బైటకు వెళ్లకు అసలే దెయ్యాలు తిరుగుతున్నాయి సరేనా తల్లుపులు తీయకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు బయిట నుండి తలుపు మాత్రం  ఆపకుండా కొడుతూనే ఉన్నారు ఎందుకు అవ్విన మంచిది ఒకసారి కిటికీ లోనుండి చూద్దాం అన్ని అనుకుని కాండీల్ ని ముందు పెట్టి తలుపు పక్కన ఉన్న కిటికీ ని నిదానంగా తీస్తున్నాడు కిటికీ తెరవగానే ఒక నీడ గాల్లి లో తేలుతూ తలుపు ముందు నిలబడి ఉంది కాండీల్ వెలుగు ఆ నీడను ఆకర్షించగానే హఠాత్తుగా గాల్లి లో కలిసిపోయింది దాని చూడగానే రవి సృహ తప్పి పడిపోయాడు మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నట్టు వినిపించగానే రవి కి మెళుకువ వచ్చి కిటికీ వైపు చూసాడు బైట్ట తేలారు అవ్వినటు కనిపిస్తుంది  దానితో పాటు వాళ్ళ నాన్న గొంతుకు కూడా వినిపించింది రే రవి వచ్చి తలుపు తియ్యర మధ్యాహ్నం అవుతుంది ఇంకా పడుకునవే రావచ్చీ తలుపు తియ్యి మేలిగి గా వెళ్లి తల్లుపు తిసి బైటకు వచ్చాడు కళ్ళు బైరుల్లు కమ్మెల అంతా చిమ్మ చికట్టి గ మారిపోయింది కళ్ళ ముందు వాళ్ళ నాన్న ఉంటాడు అనుకుంటే కరు చికటిక గా కనిపించింది ఆ మాయ ఏంటో రవికి అర్థంకాలేదు ఆ అయ్యోమయంలో రవి వణికిపోతూ తిరిగి ఇంట్లో కి వెళ్లిపోదం అని వెనకి తీరగానే తలుపులు మూసుకునై గుండె బిగుసుకు పోయింది ఇంకా కిందకు పరిపొదం అని వెనకి తిరిగాడు ఓ నల్లని నిడ తన కళ్ళ ఎదురుగా నిలబడి ఉంది గొంతులో నీళ్ళు నమ్మలుతు ఒక అడుగు వెన్నకి వేసి కిందకు పరిగెత్తాడు అల పరిగెడుతూ వెనకి చూస్తే ఆ నిడ ఎక్కడ కనిపించలేదు వెంటనే హడావిడీ గా తన జేబులో అగ్గిపెట్టె తియపోతుండగ కింద పడిపోయింది దాన్ని తీసుకుని కిందకు చూడగనే తన నిడ తనకి ఎదురుగా వచ్చి నుంచుంది అప్పుడే పెద్ద గాల్లి తో చేత చెదారం అంతా రవిని చుటు ముట్టాయి రవి చూస్తూ ఉన్నాడు గానీ ఏమి చేయలేకపోతున్నాడు ఏదో అతీత శక్తి తన శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుంది అప్పుడే హఠాత్తుగా స్ర్రీట్ లైట్ ఆఫ్ అయిపోయింది రవి అగ్గిపుల్ల వెలిగించాడు అప్పుడే ఆ నిడ కూడా మాయమైపోయింది అపుడే రవి మంటలో మలమల మడిపోయాడు మరి అందరినీ ఆత్మ హత్య చేసుకునేలా పెరేపిస్తునది ఎవరు ఎందుకు?



 ఈ రవీంద్ర నగర్ లోనే ఉంటుంది.కొన్ని ఏళ్ళ క్రితం రవీంద్ర నగర్ లో ఒక వ్యక్తి చేతబడి చేస్తున్నాడు అనే అనుమానంతో కాలనీ వాళ్ళు అంతా అతని కొట్టి కాల్చి చంపేశారు ఆ వ్యక్తి చనిపోయాక అదే కాలనీ లో  ప్రేతాత్మ గా తిరుగుతూ రాత్రి సమయంలో ఎవరు అన్న బైటకు వస్తే వాళ్ళని తన ఆధీనంలో కి తెచ్చుకుని వాళ్ళే కాల్చుకుని చచిపోయెల చేస్తున్నాడు అన్ని కాలనీ వాళ్ళు అనుకునేవాళ్లు ఇంకా ఆ ప్రేతాత్మ కి భయపడి కాలనీ వాళ్ళు పోలేరమ్మ గుడి కట్టించారు ఇంకా అప్పటినుండి ప్రేతాత్మ కనుమరుగు అయిపోయింది కాలనీ అంతా నిర్భయం గా జీవించారు ఇంతలోనే ప్రభుత్వం ఆ గుడిని కుల్చేయడంతో మళ్ళీ ఆ ప్రేతాత్మ తన అస్తిస్తాని చూపించడం మొదలు పెట్టింది అందుకే అందరూ ఇలా చనిపోతున్నారు అన్ని కాలనీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఇంకా కాలం మారుతూ ఆ ప్రేతాత్మ కూడా కాల గర్భంలో కలిసిపోయింది ఇప్పటికీ అత్మఅత్యాలు ఎలా జరిగాయో మిస్టరీ గానే మిగిలిపోయింని దాన్ని వెనకా ఆ ప్రేతాత్మ ఉందా లేక మరీ ఎదన అతీత శక్తులు ఉన్నయ్య అనేది ఆ దేవుడే కే తెలియాలి