నిజమైన ఘోస్ట్ స్టోరీ | చైనా బస్సు 375 మిస్టరీ.
1995 నవంబర్ 14 రాత్రి బస్సు కోసం ఒక లేడీ వెయిట్ చేస్తూ ఉంది. ఆ రోజు ఒక బస్ మాత్రమే ఉంది అది కూడా చాల లేట్ గా వస్తుంది అందుకే అమ్మాయి వెయిట్ చేయక తప్పలేదు చుట్టూ తోడుగా ఉండటానికి ఒక్కరు కూడా లేరు చీకటిగానే ఉంది తన కళ్ళల్లో భయం స్టార్ట్ అయింది కానీ తన లక్ ఎంటోకానీ వెంటనే ఆ బస్సు వచ్చింది కూర్చుంది. ఏంటమ్మా ఇంత లేట్ గా వచ్చావ్ అంత మంచిది కాదు అని చెప్పాడు అలాగే తనకు టిక్కెట్ కొట్టించాడు కట్ చేస్తే తెల్లారేసరికి ఆ బస్సు చెరువులో పడి పోయింది అసలు ఏం జరిగింది ఏమైంది?
ఈ సంఘటన నవంబర్ 14 అర్ధరాత్రి బస్ నంబర్ 350 అనె బసు యువ మీ అనే ప్రాంతం నుంచి బయలుదేరింది ఆ టైంలో అదే చివరి బస్ జీయన్గ్షన్ అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఆ రోజు బస్ లో ఒక లేడీ ఒక కాండ్కౌటర్ ఒక డ్రైవర్ ఉన్నారు. అర్ధరాత్రి గాలి గట్టిగా వస్తుంది అదే టైంలో డ్రైవర్ సౌత్ కి వచ్చింది ఎవరేనా దిగాలి అనుకుంటే దిగండి అని చెప్పాడు. అపుడే బసు లోకి నలుగురు ప్రయాణికులు ఎక్కరు ఒక లేడీ ఒక యంగ్ కపుల్ ఒక యంగ్ మాన్ ఉన్నారు.యంగ్ కాపుల్ డ్రైవర్ కి దగ్గర ముందు కూర్చున్నారు.అలాగే ఇంకో లేడీ ఇంకో అతను డోర్ కి దగ్గరకు కూర్చుని ఉన్నారు. తరవాత బస్ మొత్తం నైట్ ప్రయాణం చేయాల్సి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఇంజిన్ సౌండ్ తప్పితే ఇంక ఏమి వినిపించట్లేదు సైలెంట్ గా ఉంది.
కొద్దిసేపటికి రోడ్డుమీద గుర్తుతెలియని షాడోస్ ని బస్ డ్రైవర్ చూశాడు భయం తో బస్ ని వేగంగా డ్రైవ్ చేశాడు. దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ షాడోస్ చేతులు ఊపుతూ కనిపించాయి.వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్లి చూడగానే అక్కడ మనుషులు లిఫ్ట్ కోసం చేతులు ఊపుతున్నారు చూసి బస్ స్టాప్ చేశాడు ఆ ముగ్గురు వ్యక్తులు బస్ ఎక్కరు వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. ఒకరీ తల మీద ఎవరో కొట్టినట్లు గాయం కూడా ఉంది అందుకే అతని మోకని ఎవరూ చూడలేకపోయారు.వాళ్ళు ముగ్గురు ఫేస్ లు ముడతలు ముడతలు గా ఉన్నాయి.. అయితే వాళ్ళ ముగురు డ్రెస్ లు మామూలుగా లేవు పక్క ట్రెడిషన్ డ్రెస్ లో ఉన్నారు.అలాంటి డ్రెస్ లు 16వ శతాబ్దంలో వేసుకునే వాళ్ళు.వాళ్ళ ఫేస్ లు కూడా చాలా తెల్లగా ఉన్నాయి.. వాళ్లను చూసి బస్సులో ఉన్న ప్యాసింజర్ కొందరు భయపడి పోతున్నారు డ్రైవర్ ఎక్స్ లెటర్ మీద కాలు వేసి ఫాస్ట్గా వెళ్తున్నారు.. అప్పుడే లేడీ కండక్టర్ లేచి మీరు ఏం భయపడకండి.వాళ్ళు సినిమా ఆక్టర్స్ అవ్వి ఉండచ్చు షూటింగ్ వెళ్లి డైరెక్ట్ గా ఇలా వచ్చి ఉండచ్చు
అందుకే డ్రెస్ మార్చుకోడం మర్చిపోయి ఉండ వచ్చు అని చెప్పింది.అప్పుడే బస్ లో ఉన్న ఒక లేడీ వెనక్కి తిరిగి వాళ్లను చూసింది. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అక్కడ అంత నిశబ్దం గా వాళ్ళకి గాలి శబ్దం తప్ప ఇంకేమీ రావటం లేదు.. కొద్దిసేపటి తర్వాత మూడు నాలుగు స్టాప్ లు వచ్చాయి. ఆల్మోస్ట్ అందరూ దిగేసారు ..ఆ వింత మనుషులు ఒక లేడీ ఒక యంగ్ మాన్ మాత్రమే ఆ బస్ లో ఉన్నారు. బస్ కదిలింది డ్రైవర్ అలాగే కండక్టర్ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటు నవ్వుకుంటూ ఉన్నారు.అప్పుడే సరిగ్గా ముసలామె తాన్న ముందు ఉన్న వ్యక్తి ని తిట్టడం స్టార్ట్ చేసింది తాను ఎందుకు తిడుతుందో ఎవ్వరికి అర్థం కాలేదు ఏమైంది అని అడిగితే సార్ ఈయన న బ్యాగ్ దొంగతనం చేయడానికి చూస్తున్నాడు అని చెప్పింది. ఆది విన్న అతను నేను చేయలేదు అని చెపుతున్నాడు. చివరికి అయిన షర్ట్ పట్టుకుని డ్రైవర్ వెంటనే నెక్స్ట్ స్టాప్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపు అని చెప్పింది లేదంటే నెక్స్ట్ స్టాప్ లో మమ్మలను దించేసేయ్ వీడి సంగతి పోలీసులకు చెప్పి నేను చూసుకుంటా అని చెప్పింది. డ్రైవర్ బస్ స్టాప్ చేశాడు కిందకు దిగారు బస్ వెళిపోయింది అప్పుడు అతను ఇక్కడ పోలీస్ స్టేషన్ కనపడలేదే అని అడిగాడు ఓల్డ్ లేడీ పోలీస్ స్టేషన్ లేదు.నేను నీ ప్రాణాలు కాపాడాలి అనే ఇలా చేశా అంది. అది విన్న అతను ఏంటి నువ్వు నా ప్రాణాలు కాపాడవ ఎలా అని అడిగాడు. అప్పుడు తను ఇందాక బడ్ లి ఎక్కిన ముగ్గురు వ్యక్తులు దెయ్యాలు అని చెప్పింది. అలాగే వాళ్ళ బస్ ఎక్కినపట్టినుంది వల్ల మీద చాల డౌట్ గా ఉంది అందుకే వెనకాల కూర్చున్న వారిని ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. అలా చూస్తున్నపుడు గాలి గట్టి గా వచ్చింది.అప్పుడే వాళ్ల బట్టలు కొంచెం పైకి లేచాయి అప్పుడు నాకు వల్ల కాళ్ళు నాకు కనిపించలేదు. అసలు వాళ్ళకి కాళ్ళు కూడా లేవు. అది చూసి నేను షాక్ అయిపోయా అన్ని చేపింది. అది విన్న అతనికి చెమటలు పట్టేసాయి థాంక్స్ అండి నన్ను రక్షించునందుకు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె పోలీసులకు కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. తర్వాత ఏమైందో తెలిస్తే మైండ్ పోతుంది.
బస్ నంబర్ 375 తరవాత రోజు కూడా బస్ స్టాండ్ కి పోలేదు ఎక్కడా కనిపించకుండా పోయింది.దాంట్లో ఉన్న డ్రైవర్ కండక్టర్ కూడా కనిపించకుండా పోయారు పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకుని సిటీ మొత్తం సెట్ చేశారు కానీ వాళ్ల కి ఎక్కడ బస్ కనిపించలేదు తర్వాత ఎన్ని గంటలకి ఆ ఓల్డ్ ఉమెన్ ని యంగ్ మాన్ ని పిలిచి అడిగారు కానీ వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వలేక పోతున్నారు ఎందుకంటే వాళ్లు కూడా షాక్ లోనే ఉన్నారు. సంఘటన జరిగిన ఒకరోజు తరవాత బీజింగ్ అనే న్యూస్ ఛానల్ లో ఆ ఇద్దర్నీ మళ్లీ ఇంటర్వ్యూ చేశారు. రెండు రోజుల తర్వాత పోలీసులకు ఆ బస్ కనిపించింది అది కూడా రిజర్వాయర్ లో పడిపోయింది అతికష్టం మీద బయటకు తీశారు ఆ బస్సులో ఉన్న డెడ్ బాడీస్ బయటపడ్డాయి కుళ్ళిపోయిన డ్రైవర్ కండక్టర్ అలాగే గుర్తు తెలియని బాడీ ఒకటి బైటపడింది.
ఇక్కడే పోలీసులకి ఒక అనుమానం వచ్చింది అసలు మేయిన్ రిజర్వాయర్ వరకు వెళ్ళటానికి సరిపోయేంత పెట్రోల్ కూడా లేదు అంటే వంద కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళింది అని వెంటనే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ పెట్రోల్ కి బదులు రక్తం కనిపించింది. తరవాత బోడిస్ ని టెస్ట్ చేస్తేరెండే రెండు రోజుల కి చాలా డికంపోస్ ఆయిపోయిని.అది కాక అది చలికాలం అంత తొందరగా కూలిపోవటానికి ఛాన్స్ లేదు.అంత త్వరగా కుల్లిపోవడం కూడా మిస్టరీలానే ఉండిపోయింది.తర్వాత పోలీసులు సీసీటీవీ కెమెరా చెక్ చేసి చూస్తే బస్సు నెంబర్ 575 రిజర్వాయర్కు వచ్చినట్లు కూడా రికార్డు లేదు.ఆది కాక బసు వచ్చినట్టు కూడా ఎవరూ చూడలేదు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ముగురు మిస్టీరియస్ పర్సన్స్ ఏమైపోయారో కూడా ఇప్పటి తెలియదు..