ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడా చూసిన కొండలు గుట్టలు అంతా పార్వతమయం వర్షపాతం చాలా అంటే చాలా తక్కువ అందుకే ఎక్కువ కరువు కాటకాలు ఇవ్వే మనకి కనిపించే ఆఫ్గనిస్తాన్ శతాబ్దాలుగా ఇది యుద్ధాల రాజ్యం కల్లోళ రాజ్యం కాన్ని ఇది ఒక బంగారు గని కాన్ని ఈ విషయం చాలామందికి తెలియదు ఇక్కడ లేని కనిజా సంపద లేదు కనిజా నిక్షేపాలే కాదు చమురు నిల్వలు రత్నాల గనులు ఉండే కొలువు ఇది కాన్ని ఏం ఉంటే ఎం లాభం రాజకీయ స్థిరత్వం లేక ఎప్పుడు రావణ కష్టంలా రగులుతూనే ఉంటుంది.
దశాబ్దాలకు దశాబ్దాలు పరదేశాలు కర్యపేతనం దాన్నికి వ్యతిరేకం గా పోరాటాలు గత 50ఏళ్లగా ఇదే జరుగుతుంది ఇంకా ఈ నిధి నిక్షేపాలను వెల్లికి తీసి దేశ అభివృద్ధికి ఉపయోగించేది ఎవరు?ఇప్పుడు దేశాల కన్ను ఈ సహజ సంపద మీద పడింది వీటికోసం అవ్విన సరే తాలిబాన్ లతో దోస్తీ చేయాలి అనుకుంటూనై రేపో మాపో ప్రపంచ దేశాలు తాలిబాన్ పరిపలను ఒపుకొక్క తప్పదు ఇక్కడా ఉన్న రాగి బంగారం లిథియం వాంటి అత్యంత కరిదు అయినా కానిజల కోసం అవ్విన తాలిబాన్ లతో సాప్ట్ గా వ్యాహరించే అవకాశముంది. వాట్టి విలువ కొన్ని లక్షల కోట్లు రూపాయిలు ఉంటుంది మరి అయితే తాలిబన్లు వీటిని సద్వినియోగం చేసుకుంటారా దేశ అభివృద్ధికి కి వాడుకుంతరా అనేది పెద్ద ప్రశ్న?ఈ కొండలను గుట్టలను చూస్తే ఏవో పనికి రాని ప్రాంతం అనుకుంటాం కానీ ఈ కొండ కనాలో లోయలో రాగి బాక్సైడే ఇనుము లాంటి లోహ సంపద నిక్షిప్తం అయియుంది బంగారం పాలరాయి ఆఫఘనిస్ధాన్ నేలల లో దాగి ఉంది.ఈ దేశంలో ఏళ్ల కి ఏళ్లు తిష్ట వేసిన శోభియన్ అమెరికాళ్ళు ఏపుడో సర్వేలు చెంచాయి ఆ దేశానికి సంబంధించిన భూగర్భ శాస్త్రవేత్తలు ఈ సంపద విలువ లేక కట్టారు వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఆఫఘనిస్ధాన్ ప్రజల జీవితాలే మారిపోతాయి అంతా విలువయిన సంపద దాగివుంది ఆ మట్టెలో ఇంతా కనిజ సంపదున్న వాటిని తవ్వి వినుయోగించే యంత్రాంగం అభివృద్ధి చేయలేదు.దానితో నల్ల మందు ఆఫఘనిస్ధాన్ ఆర్ధిక వనరుగా మరింది ఆర్ధిక వ్యవస్థకి ఆధారం అదే తనా దగ్గర నిక్షిప్తమై ఉన్న రాగి లిథియం ను విదేశాలకు సరఫరా చేయలేదు కానీ నల్ల మందు,హెరాయిన్ లాంటి వాటిని పుష్పలంగా సరఫరా చేస్తుంది.
ఆఫఘనిస్ధాన్ జనాభాలో 90శాతం మంది నిరుపేదలు దారిద్ర్య రేఖ కు దిగువునున్నరు రోజు వారి ఆదాయం రెండు డాలర్లు కుడా మించి ఉండదు లక్షలకొట్లు సహజ వనరులు ఉన్న ఎందుకు ఈ పెద్దరికం ఆ సంపద బయటకు వేతికి తీసి ఉపయోగిస్తే తీస్తే చాల్లు వాళ్ల పెద్దరికం పోతుంది.ఇక్కడ మూడు కోట్ల ప్రజలు కోటీశ్వరులు అవుతారు అమెరికా రక్షణ శాఖ నివేదిక ఒకటి ఇదే చెపుతుంది ఆఫఘనిస్ధాన్ ఒక సౌదీఅరేబియా ఆఫ్ లిదియం అవుతుంది ఆఫఘనిస్ధాన్ భుబాగంలో లోహాలు కనిజల విలువ 3మిలియన్ డాలర్లు అంటే మూడు లక్షల డాలర్లు ఉంటుంది అన్ని ఆ దేశపు భూగర్భ గనుల శాఖ మాజీ మంత్రి 2010లోనే ఒక అంచనావేశారు.
రాగి,బంగారం,ముడుచమ్మురు సహజ వాయువు యురేనియం, బాక్సాడై, బోగ్గు, లిథియం, క్రోమియం, జింక్, పాదరసం, సల్ఫర్, జిప్సం,మార్బుల్, తదితర కనిజల నిది ఈ ఆఫఘనిస్ధాన్ దాదాపు 30 మిలియన్ల టన్నుల రాగి నిల్వలు మరో 28.5 మిలియన్ టన్నుల ప్రోబారీ నిల్వలు ఉన్నాయి అలాగే 2.2 బిలియన్ టన్నుల అయినుర్ ఉంది ఇప్పటి లేకల పరకరం వాట్టి విలువ 350 మిలియన్ డాలర్లు పై మాటే.పాదరసం,జింక్. అహాలు ఆఫఘనిస్ధాన్ పొడవున్న విస్తరించి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అన్ని సైంటిస్టులు అంటున్నారు.ఇప్పుడ ఆఫఘనిస్ధాన్ లో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఇస్లామిక్ స్టేట్ ఆల్ఖైదాలు అక్కడ మనుగడలో ఉన్నాయి.తాలిబాన్ పాలనలో అవి బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయ స్థిరత్వం అనేది కలలో మాట అంతర్ యుద్ధంనికి కూడా అవకాశాలునై దీనితో ఇప్పుడు ఏ దేశమూ పెట్టు బడులు పెట్టడానికి ముందుకురాకపోవచ్చు వచ్చిన తాలిబాన్ షర్తలు అంగీకరించవలసిఉంటుంది అందులో పరధమైన షరతు ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వము గుర్తించాలి అనేది ఏది జరగాలి అన్న అక్కడ ఉన్న అనుచితి తొలగిపోవాలి శాంతి నెలకొనలి తాలిబాన్ల పై ప్రపంచానికి నమ్మకం కలగాలి దాన్ని భవిష్యత్ నే తెల్చలిసిఉంది.