ఆఫ్ఘన్ ని ఖాళీ చేసిన అమెరికా..సంబరాల్లో తాలిబన్లు||Biden withdraw US Forces from afganistan2021||
ఆఫ్ఘన్ లో 20ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాగిన యుద్ధం ఇంకా ముగిసింది అమెరికా బలగాలు నిర్ణీత గడువులోపై ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కొద్దీ రోజుల గా కాబూల్ ఎయిర్ పోర్ట్ నీ తమ అధీనంలో ఉంచుకున్న అమెరికా ఆర్మీ తమ బలగాలు పూర్తి స్థాయిలో ఉపసంహరించుకున్నాయి చివరి విమానం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:59 నిముషాలకు కాబూల్ నుంచి టేక్ ఆఫ్ అయ్యింది.ఇప్పుడు ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల వశం అయిపోయింది.ఆఫ్ఘన్ గడ్డ నుంచి 20ఏళ్ల తరవాత అమెరికా బలగాలు పూర్తిగా విను తిరిగాయి ఈ విషయం అమెరికా రక్షక కార్యాలయం ప్రకటించింది సైనికులు, పౌరులుతో కూడిన చివరి విమానం కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది.దీంతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విధించిన గడువులోపే అమెరికా దళాలు కాళీ చేసినట్టు అయింది. గత వారం రోజులు నుండి జరుగుతున్న బాంబుల దాడి నేపథ్యంలో బారి భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది.
మరో వైపు 20ఏళ్ల అనంతరం అమెరికా దళాలలు ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా కాలి చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి జరిగిన ఫైర్ వర్క్స్ తో ఆ ప్రాంతం అంతా దాధ్రిలిపోయుంది.ఆఫ్గన్ కి పూర్తి స్వాతంత్రం వచ్చింది తాలిబన్లు నేతలు ప్రకటించారు ఇక ఆ దేశంలో పూర్తిస్థాయి తాలిబన్ల పరిపాలన మొడలుకాబోతుంది టెన్షన్ వాతావరణం నడుమున్నే పౌరులు సైనికులు తరలింప్పులు జరిగాయి ఒక పక్క తరలింపు కొనసాగుతూ ఉండగనే మరో వైపు ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్ ఎయిర్ పోర్ట్ పై దాడులు చేయడంతో ఉదృతం నెలకొంది.నిన్నటి వరకు కిటకిట లడిన కాబూల్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు నిర్మానుష్యంగామారాయి. దాదాపు లక్ష ఇరావై వేల మందిని ఆఫ్గన్ నుంచి తరలించామని అంటుంది అమెరికా గడువు దాటే లోగా అమెరికా పౌరుల తరలింపు పూర్తి చేసింది ఇక వేళ గడువు దాటిన కూడా తరిలింపు జరుగుతుంది అని ఒక సందర్భలో చేపిన్న ఆ లోపే పూర్తి చేసింది.అమెరికా తమకి అండగా నిలుస్తుంది అన్ని తమ్మని కూడా రక్షిస్తుంది అన్ని వందల మంది ఆఫ్గన్ పౌరులు ఇప్పుడు నిరాశలో కుడుకుపోయారు. మరో పక్క శర్ణదులు తరిలింపుకోసం కాబూల్ లో ఉంచిన వైమానిక దళాలును భారత్ వెనకి రప్పిస్తుంది.