వందేళ్లుయినా వీడని మిస్టరీ||Mysterious Train Disappeared in Italy||

మన ప్రపంచమే ఒక అబ్బుతం అలాంటి ప్రపంచంలో కొన్ని మిస్ట్రిలు కొందరికి ఛాలెంజ్స్ విసుర్తు ఉంటాయ్ ఒకట రెండ మన ప్రపంచమే ఒక మిస్టరీ లాంటిది.కొన్ని మిస్ట్రెలు ఎప్పటికీ పరిష్కారం కాకుండానే అలానే మిస్టరీ గా మిగిలిపోతుంటై.e మిస్ట్రెలు మేదావులుకు మహానుభావులకి కూడా అంతుచిక్కకుండా ఉంటాయ్ వాటిని చేదిధం అన్ని ఎంత ప్రయతించిన లాభం ఉండదు.కొన్ని సంఘటనలు విన్నపుడు అది నిజమా కదా అనే సందేహం మామూలే ఇలాంటి అంతుచిక్కని విషయాలు  విన్నపుడే వాటి గురించి తెలుసుకోవాలని మరింత ఉత్సాహం పెరుగుతుంది.ప్రపంచంలో ఉన్న ఎన్నో మిస్టరీలో ఇది కూడా ఒకటి.

అసలు ఈ మిస్టరీనీ ప్రపంచ మేధావులు కూడా చేదించలేకపోయారు.ఇది ఇప్పటి మిస్టరీ కాదు దాదాపు 100ఏళ్ల  నాటి మిస్టరీ.

1911 సంవత్సరం  ఇటలీ లోని జనర్టి అనే ట్రైన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఆ ట్రైన్ వెళ్ళే మార్గలో లం లంబర్ట్టి అనే కొండ ప్రాంతంలో కిలోమీటర్ పొడవునా ఒక సొరంగ మారగం ఉంటుంది. ట్రైన్ ఆ సొరంగ మార్గాలో నుంచి ప్రయాణించి ఆతరువాత అధృషం అవ్వింది. ఈ సొరంగం మార్గంలో ప్రయించేముందు పొగ రావడంతో ఆ ట్రైన్ లో ఇద్దరు వ్యక్తులు ట్రైన్ నుండి దుకేసరు వాళ్ళు దుకేసున తరవాత ఆ ట్రైన్ సొరంగ మార్గంలో కి ప్రవేశించింది అయితే e సొరంగ మార్గంలో వెళ్లిన ట్రైన్ మళ్ళీ బయటకు రాలేదు.అయితే ఈ ట్రైన్ ఆక్సైడ్ అవింది అనడానికి కూడా ఏ సూచనలు లేవు అంట ఇంకా ఈ ట్రైన్ లో ప్రయించిన 106 మంది కూడా ఇప్పటి వరకు ఏం అయ్యారో కూడా తెలియలేదు. ఇటలీ ప్రభుత్వం ఆ ట్రైన్ అందులో ప్రయించిన 106 ప్రయాణికుల కోసం వెతకడానికి అప్పట్లో చాలా ప్రయతించిన అవి సఫలం కాలేదు 

దీనితో ఈ గట్టన ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.100యేళ్లు అవిన ఎంత టెక్నాలజీ పెరిగిన కూడా ఇటలీ ప్రభుత్వం ఈ కేసు ను సాల్వ్ చేయలేకపోయింది దీనితో ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది.